హైదరాబాద్ -మహేశ్వరం లోనే ఇప్పుడే ఎందుకు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చెయ్యాలి?
హైద్రాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ పరిస్థితులను మనం గమనించినట్లయితే. ప్రస్తుతం వున్న గవర్నమెంట్ హైద్రాబాద్ నగరానికి చుట్టుపక్కల వివిధ ప్రాజెక్టులను తీసుకురావడం వలన ఆయా ప్రాంతలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. మనం గమనించినట్లైతే ఉదాహరణకి 1. బెంగుళూరు హైవే వైపు షాద్నగర్ దాటి జెడ్చెర్ల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించినది. 2. ముంబై హైవే వైపు చుస్తే సదాశివపేట దాటి నారాయణఖేడ్ వారకి విస్తరించింది. 3. వరంగల్ హైవే వైపు చుస్తే యాదగిరిగుట్ట దాటి జనగాం వరికి విస్తరించింది. 4. విజయవాడ హైవే వైపు చూస్తే చౌటుప్పల్ దాటి సూర్యాపేట వరికి అక్కడక్కడా వెంచర్లు కనిపిస్తూనే ఉంటాయి. 5. సాగర్ హైవే వైపు చుస్తే. యాచారం దాటి విస్తరించి వున్నది 6. శ్రీశైలం హైవే వైపు చుస్తే కందుకూరు దాటి అమంగల్ వరకు విస్తరించి వున్నది.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్ని హైవేలకి హైద్రాబాద్ నుండి దాదాపుగా 100 కిలోమీటర్లు పైనే విస్తరించిన్నది. అంతదూరంలో కూడా రేట్లు చుస్తే దాదాపుగా చ|| గ 8-12వేలు వున్నది. కానీ మహేశ్వరం శ్రీశైలం- బెంగుళూరు 2హైవేలకి మధ్యలో, ORR నుండి 15-18 కిలోమీటర్లు. శంషాబాద్ రాజివ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 26-28కిలోమీటర్ల దూరంలో, రెసిడెన్సియల్ జోన్ లో అతిసులువుగా హైదరాబాద్ మహానగరానికి రవాణా సదుపాయాలు కలిగివున్నది ఇక్కడ ల్యాండ్ రేట్ చుస్తే చ|| గ|| కేవలం 8-18వేలల్లో అందుబాటులో వున్నది.
గమనిక: ప్రభుత్వం కానీ, ఇన్వెస్టర్లు కానీ ఈ ప్రాంతం పైన దృష్టి పెట్టకపోవడం వలన ఇంకా ఈ ప్రాంతం లో ల్యాండ్స్ రేట్లు తక్కువగా వున్నాయి, అందువలన మనం ఈ ప్రాంతం లో ఇప్పుడు ల్యాండ్స్ కొనుక్కున్నట్లతే తక్కువ ధరకే ఎయిర్పోర్ట్ కి దగ్గర్లో భూములు దొరుకుతాయి. అలా కాదని నిర్లక్ష్యం వహించినట్లయితే. ORR కి దగ్గర్లో మిగతా అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ల్యాండ్స్ రేట్స్ బాగాపెరిగాయి. ఒక్క మహేశ్వరం ఏరియా లో తప్ప. నిపుణుల అంచనాల ప్రకారం ఓక సంవత్సరం తర్వాత ఈ ప్రాంతం లో కూడా రేట్లు విపరీతంగా పెరుగుతాయని అంచనా.
ఇట్లు
మీ శివ
ప్రమోటర్ అఫ్ ప్రాపర్టీస్
contact for more information: Mr. Ravi: +91 75691 54636
![]() |
Click here for Location |
![]() |
![]() |
Click here for Venture Video |
No comments:
Post a Comment