Showing posts with label Near TCS. Show all posts
Showing posts with label Near TCS. Show all posts

Oct 31, 2023

Sep 26, 2023

Near Shamshabad Airport at Maheshwaram, Fully Developed Resort Farmland Plots | Luxury Plots | Agents Excuse | S...


KPR FARM VALLEY farmland Resort Plots 

Samshabad airport to 26km at Maheshwaram

fully developed Farmland Resort plots 

with clear Title and Spot Registration 

Swimming Pool and clubhouse 

Plantation 

24/7 Security 

Compound wall 

65acres Layout with Developments 


LOCATION 

Just 16Km to Tukkuguda ORR Exit -14

Just 10km to Srisailam Highway

26km to Samshabad Airport

Near by E-City, Wirpo and TATA Consultancy 

and many more resort projects 

surrounded by HMDA projects 

Residential Zone-1

Click here for Location  


Blog  Property Hub

If have any doubts about this project 
call on : +91 75691 54636

Sep 25, 2023

హైదరాబాద్ -మహేశ్వరం లోనే ఇప్పుడే ఎందుకు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చెయ్యాలి?

 హైదరాబాద్ -మహేశ్వరం లోనే ఇప్పుడే ఎందుకు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చెయ్యాలి? 


హైద్రాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ పరిస్థితులను మనం గమనించినట్లయితే. ప్రస్తుతం వున్న గవర్నమెంట్ హైద్రాబాద్ నగరానికి చుట్టుపక్కల  వివిధ ప్రాజెక్టులను తీసుకురావడం వలన ఆయా ప్రాంతలలో   భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. మనం  గమనించినట్లైతే ఉదాహరణకి 1. బెంగుళూరు హైవే వైపు  షాద్నగర్ దాటి జెడ్చెర్ల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించినది. 2. ముంబై హైవే వైపు చుస్తే సదాశివపేట దాటి నారాయణఖేడ్ వారకి విస్తరించింది. 3. వరంగల్ హైవే వైపు చుస్తే యాదగిరిగుట్ట దాటి జనగాం వరికి విస్తరించింది. 4. విజయవాడ హైవే వైపు చూస్తే చౌటుప్పల్ దాటి సూర్యాపేట వరికి అక్కడక్కడా వెంచర్లు కనిపిస్తూనే ఉంటాయి. 5. సాగర్ హైవే వైపు చుస్తే. యాచారం దాటి విస్తరించి వున్నది 6. శ్రీశైలం హైవే వైపు చుస్తే కందుకూరు దాటి అమంగల్ వరకు విస్తరించి వున్నది. 


ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్ని హైవేలకి హైద్రాబాద్ నుండి దాదాపుగా  100 కిలోమీటర్లు పైనే విస్తరించిన్నది. అంతదూరంలో కూడా రేట్లు చుస్తే దాదాపుగా చ|| గ  8-12వేలు వున్నది. కానీ మహేశ్వరం  శ్రీశైలం- బెంగుళూరు 2హైవేలకి మధ్యలో, ORR నుండి 15-18 కిలోమీటర్లు. శంషాబాద్ రాజివ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 26-28కిలోమీటర్ల  దూరంలో, రెసిడెన్సియల్ జోన్ లో అతిసులువుగా  హైదరాబాద్ మహానగరానికి రవాణా సదుపాయాలు కలిగివున్నది ఇక్కడ ల్యాండ్ రేట్ చుస్తే చ|| గ|| కేవలం 8-18వేలల్లో అందుబాటులో వున్నది. 


గమనిక: ప్రభుత్వం కానీ, ఇన్వెస్టర్లు కానీ ఈ ప్రాంతం పైన దృష్టి పెట్టకపోవడం వలన ఇంకా ఈ ప్రాంతం లో ల్యాండ్స్ రేట్లు తక్కువగా వున్నాయి, అందువలన మనం ఈ ప్రాంతం లో ఇప్పుడు ల్యాండ్స్ కొనుక్కున్నట్లతే తక్కువ ధరకే ఎయిర్పోర్ట్ కి దగ్గర్లో భూములు దొరుకుతాయి. అలా  కాదని నిర్లక్ష్యం వహించినట్లయితే. ORR కి దగ్గర్లో మిగతా అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ల్యాండ్స్ రేట్స్ బాగాపెరిగాయి. ఒక్క మహేశ్వరం ఏరియా లో తప్ప. నిపుణుల అంచనాల ప్రకారం ఓక సంవత్సరం తర్వాత ఈ ప్రాంతం లో కూడా రేట్లు విపరీతంగా పెరుగుతాయని అంచనా. 



ముఖ్య గమనిక: ఈమధ్య కాలంలో హైద్రాబాద్ మహానగరం  దేశ 2వ రాజధాని అయిద్ది  అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఒకవేళ అదే వార్త నిజమైతే దేశంలో నలుమూలల నుండి రాజధాని తో సంబంధ బాంధవ్యాలకోసం ఇక్కడున్న విమానాశ్రయం కి రద్దీ పెరిగిపోతుంది దానివలన విమానాశ్రయానికి దగ్గర వున్న ల్యాండ్స్ రేట్ల కి రెక్కలొస్తాయి. ఆ సమయంలో మనం ల్యాండ్ కొనాలంటే ఎక్కువ రేట్లు చెల్లించాల్సి వచిద్ది. కనుక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకునే వారు ఇప్పుడే త్వరపడితే మంచిదని నా అభిప్రాయం. 


ఇట్లు 

మీ శివ

ప్రమోటర్ అఫ్ ప్రాపర్టీస్  




Anybody wants to find lands this area see below

KPR FARM VALLEY

this is a Resort Farmland plots at Maheshwaram, Near Samshabad Airport

contact for more information: Mr. Ravi: +91 75691 54636



Click here for Location



Click here for Venture Video








WHY INVEST NOW IN LAND IN HYDERABAD- MAHESHWARAM

 Why invest now in land in Hyderabad - Maheswaram?


If we observe the real estate conditions of Hyderabad. Due to the current government bringing various projects around the city of Hyderabad, the land values in those areas have increased tremendously. As we have observed for example 


 Real estate business spreaded 

1. Shadnagar to Jedcherla towards Bangalore highway. 

2. Mumbai Highway extends beyond Sadashivapet to Narayankhed. 

3.Warangal Highway extends beyond Yadagirigutta to Jangam. Aleru 

4.Vijayawada highway, ventures are seen here and there from Chautuppal to Suryapet. 

5. Sagar Highway. Extending beyond Yacharam 

6. Srisailam Highway beyond Kandukur to Amangal.


Presently the real estate business is spread over 100 km from Hyderabad to all highways. Even at that distance, the rates are almost Rs.8-12 thousand per sq. yard,. But Maheswaram is in the middle of Srisailam-Bangalore 2 highways, 15-18 kms from ORR, Just  26-27 km away from Rajiv Gandhi International Airport-. Shamshabad,  and this area  in a residential zone with easy transportation to Hyderabad city.  Present here the rates are almost Rs.8-18 thousands per sq. yard


Note: The land rates in this area are still low because the government and investors are not paying attention to this area, so if we are buying land in this area now, we can find land near the airport at a low price. If neglected, Land rates have already increased in all other areas near ORR. Except only in Maheshwaram area. According to experts' estimates, after one year the rates are expected to increase exponentially in this region as well.


Important Note: Recently, the news of Hyderabad being the 2nd capital of the country has been doing the rounds on social media. If the same news is true, there will be an increase in traffic to the airport here from all over the country for connections with the capital, thus the land rates near the airport will increase. At that time we had to pay higher rates to buy land. So in my opinion those who want to invest in land should hurry now.


like this

Your Shiva

Promoter of Properties





Anybody wants to find lands this area see below

KPR FARM VALLEY

this is a Resort Farmland plots at Maheshwaram, Near Samshabad Airport

contact for more information: Mr. Ravi: +91 75691 54636


Click here for Location



Click here for Venture Video






Sep 9, 2023

ADIBHATLA 2 AND 3 BHK LUXURY FLATS FOR SALE

Vijaya Bheri

APARTMENTS IN ADIBHATLA

   

Project:2&3BHK Flats 

Rs.2500/- p.sft, on Out Rate price 

Rs.3500/-P.sft on Bank Loan Price. 


2and 3 BHK in Premium Luxury Apartments at Adibhatla, Near TCS 
3 acres Gated Community project 
Hi-Rise Towers, G+10 floors
HMDA and RERA Approved Project
10,000sft Clubhouse 

Importance of Adibhatla

     With campuses for the aerospace, defense, and information technology industries increasing their presence here, Adibatla is positioned to become the next major employment hub. another 26,000 people work at the TCS site in Adibatla, and Cognizant plans to hire another 15,000 people there. In this developing economic zone, the Tata Lockheed Martin Aerostructures Limited is a notable addition. Adibatla has a lot to offer in addition to the famed Wonderla Amusement Park, prestigious Engineering Colleges, and Indus Valley International School.

 

for more information 

call or W/App

 +91 9705 661 661

Mr. Chandra Sekhar 










Latest Post

Invest in LRS & HMDA Approved Plots Near Patancheru – Begumpet: A Smart Move for Your Future- Property Hub

   Invest in LRS & HMDA Approved Plots Near Patancheru – Begumpet: A Smart Move for Your Future If you're looking to invest in real...